e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home News శరన్నవరాత్రోత్సవాలు | విజయలక్ష్మి అలంకారంలో అమ్మవారు

శరన్నవరాత్రోత్సవాలు | విజయలక్ష్మి అలంకారంలో అమ్మవారు

భద్రాచలం: భద్రాద్రి రామయ్య సన్నిధిలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన సోమవారం అమ్మవారు విజయలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం మహా నివేదన రాజభోగం నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 3 గంటలకు సామూహిక లక్ష కుంకుమార్చనలు జరుగనున్నాయి. రాత్రి 8 గంటలకు సీతారాముల నిత్యకల్యాణమూర్తులకు తిరువీధి సేవ నిర్వహిస్తారు. అమ్మవారు రేపు ఐశ్వర్యలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తారు. చిత్రకూట మండపంలో శ్రీరామయణ పారాయణం, ప్రవచనాలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement