గురువారం 09 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 02:59:27

భద్రకాళి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు

భద్రకాళి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు

  • మొదటిరోజు కాళీమాతగా దర్శనం

వరంగల్‌ కల్చరల్‌: వరంగల్‌ నగరంలోని భద్రకాళి ఆలయంలో సోమవారం శాకంబరీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ దంపతులు ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం చేశారు. తర్వాత అమ్మవారిని ‘కాళీ’ క్రమంలో.. షోడశీక్రమాన్ని అనుసరించి ‘కామేశ్వరీ’ నిత్యాక్రమంలో శాస్ర్తోక్తంగా పూజారాధనలు గావించారు. కరోనా నేపథ్యంలో కొద్దిమంది మాత్రమే అదికూడా సామాజిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. 


తాజావార్తలు


logo