ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 11:50:12

మంజీరా న‌దిలో చిక్కుకున్న ఏడుగురు వ్య‌క్తులు

మంజీరా న‌దిలో చిక్కుకున్న ఏడుగురు వ్య‌క్తులు

సంగారెడ్డి: జోరుగా కురుస్తున్న వాన‌ల‌తో మ‌ంజీరా న‌ది ఉధృతంగా ప్ర‌హిస్తున్న‌ది. దీంతో జిల్లాలోని ఏటిగ‌డ్డకిష్ట‌పూర్ వ‌ద్ద న‌దిలో ఏడుగురు చిక్కుకోపాయారు. వ‌ర్షం కార‌ణంగా నిన్న రాత్రి వ్య‌వ‌సాయ క్షేత్రంలోనే ఉండిపాయ‌రు. అయితే సింగూరు గేట్లు ఎత్తివేయ‌డంతో తెల్ల‌వారేస‌రికి వారున్న ప్రాంతాన్ని వ‌ర‌ద నీరు చుట్టుముట్టింది. దీంతో వారు న‌దిలోప్ర‌వాహంలోనే ఉండిపోయారు. వారిని కాప‌డాటానికి అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo