గురువారం 25 ఫిబ్రవరి 2021
Telangana - Jan 24, 2021 , 02:09:58

తల్లీబిడ్డల సంరక్షణకే మాతాశిశు దవాఖాన

తల్లీబిడ్డల సంరక్షణకే మాతాశిశు దవాఖాన

బాన్సువాడ, జనవరి 23: తల్లీబిడ్డల సంరక్షణకే బాన్సువాడలో మాతాశిశు దవాఖానను ఏర్పాటు చేశామని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని వంద పడకల మాతాశిశు దవాఖానను ఆయన శనివారం సందర్శించారు. కొత్తగా విధుల్లో చేరనున్న 20 మంది స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లకు నియామక పత్రాలను అందజేశారు. 

VIDEOS

logo