బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 10, 2020 , 17:52:45

కల్తీ శానిటైజర్ల తయారీ : ఇద్దరు అరెస్ట్‌

కల్తీ శానిటైజర్ల తయారీ : ఇద్దరు అరెస్ట్‌

హైదరాబాద్‌ : నగరంలోని పాతబస్తీలో కల్తీ శానిటైజర్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు సంబంధించిన ఇద్దరు సభ్యులను శాలిబండలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 580 శానిటైజర్‌ సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


logo