సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 09:47:29

పండుగ ప్రత్యేక రైళ్ల పొడిగింపు

పండుగ ప్రత్యేక రైళ్ల పొడిగింపు

హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ సందర్భంగా నడుపుతున్న ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) పొడిగించింది. వివిధ రూట్లలో ఏర్పాటు చేసిన 30 ప్రత్యేక రైళ్లను మార్చి నెలాఖరు వరకు పొడించినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌-తాంబరం, తిరుపతి-లింగంపల్లి, కాకినాడ-లింగంపల్లి, నర్సాపూర్‌-లింగంపల్లి, హైదరాబాద్‌-తిరువనంతపురం, సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, కాచిగూడ-మైసూర్‌, హైదరాబాద్‌-ఔరంగాబాద్‌, సికింద్రాబాద్‌-రాజ్‌కోట్‌, హైదరాబాద్‌-జైపూర్‌, హైదరాబాద్‌-రెక్సాల్‌ తదితర రూట్లలో ఈ ప్రత్యేక రైళ్లు మార్చివరకు నడువనున్నాయి.  


logo