Telangana
- Dec 31, 2020 , 19:46:20
స్కాలర్షిప్స్ దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్ : ఉపకార వేతనాల దరఖాస్తుల గడువును ప్రభుత్వం పెంచింది. విద్యాసంవత్సరం 2020-21 స్కాలర్షిప్స్ దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, శారీరక వైకల్యం గల విద్యార్థులు http://telanganaepass.cgg.gov.in కు లాగిన్ అయి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. మొత్తం అర్హులైన 1,36,937 మంది విద్యార్థుల్లో ఇప్పటివరకు 59,813 మంది విద్యార్థులు మాత్రమే స్కాలర్షిప్స్కు దరఖాస్తు చేసుకున్నట్లు ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ గురువారం వెల్లడించింది.
తాజావార్తలు
- లైంగిక దాడి కేసులో వ్యక్తి 27 ఏళ్లు జీవిత ఖైదు
- ఈ 31లోపు అర్హులైన అందరికీ పదోన్నతులు : వి. శ్రీనివాస్ గౌడ్
- మీరారాజ్పుత్ హొయలు చూడతరమా..!
- ఉద్యమకారుడి కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం
- ముందే కరోనా కట్టడిలో చైనా ఫెయిల్!
- కుల్సుంపురాలో బాలిక అదృశ్యం
- మధ్యప్రదేశ్లో ‘తాండవ్’పై బ్యాన్ విధిస్తాం
- బంగారు కమ్మలు కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య
- ఎములాడలో దంతెవాడ ఎమ్మెల్యే పూజలు
- శ్రీలంక జలాల్లో మునిగిన భారత ఫిషింగ్ బోట్
MOST READ
TRENDING