శుక్రవారం 03 జూలై 2020
Telangana - Apr 14, 2020 , 19:01:17

ఇసుక రేణువులపై కరోనా జాగ్రత్తలు.. క్రియేటీవిటీ

ఇసుక రేణువులపై కరోనా జాగ్రత్తలు.. క్రియేటీవిటీ

కరోనా వైరస్‌ గురించి అవగాహన కార్యక్రమాలు ఎవరికి తోచిన విధంగా వారు చేస్తున్నారు. కొందరు ఫెక్సీలు, వాల్‌ పోస్టర్ల ద్వారా చేస్తే మరి కొందరు డ్రాయింగుల ద్వారా చేస్తున్నారు. మరి కందరేమో డాన్సులు, పాటలు, కవితల ద్వారా చేస్తున్నారు. అందరికీ భిన్నంగా ఇసుక రేణువులపై బొమ్మలు వేస్తూ కరోనా మహమ్మారి నుంచి ఎలా తప్పించుకోవాలో చూపిస్తున్నాడో కళాకారుడు. ఆయనే శాండ్‌ అర్టిస్టు వేణుగోపాల్‌. ఆ వీడియో మీకోసంlogo