సనత్ నగర్, ఖైరతాబాద్ డివిజన్ల పోస్టర్ బ్యాలెట్ వివరాలు

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. 1926 పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల సంఘం జారీచేసింది. పోస్టల్ ఓట్ల కౌంటింగ్ తర్వాత ప్రాథమిక లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా డివిజన్ల లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తైంది. డివిజన్ల వారిగా పోలైన ఓట్ల ఫలితాలిలా ఉన్నాయి.
పోస్టల్ బ్యాలెట్ల వివరాలు
సనత్ నగర్-(టీఆర్ఎస్-1, బీజేపీ-3)
అమీర్ పేట్- (టీఆర్ఎస్-3, బీజేపీ-1)
ఖైరతాబాద్ -(టీఆర్ఎస్-3 బీజేపీ-4, )
సోమాజిగూడ- (టీఆర్ఎస్-1, బీజేపీ-3)
మల్కాజ్ గిరి-(బీజేపీ-5)
మౌలాలి-(టీఆర్ఎస్-04, బీజేపీ-1,కాంగ్రెస్-1)
షేక్ పేట్ -(టీఆర్ఎస్-01,ఎంఐఎం-01)
జూబ్లీహిల్స్-(టీఆర్ఎస్-01, బీజేపీ-1,టీడీపీ-1)
వెంకటేశ్వరకాలనీ- (బీజేపీ-10, టీడీపీ-02)
బంజారాహిల్స్ -(బీజేపీ-3,కాంగ్రెస్-4)
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ మొఘల్ ‘వాటర్ ట్యాంక్’
- కపోతం చిహ్నంతో లేడీ గగా శాంతి సందేశం
- పది లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు: కేంద్రం
- చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల
- ఎస్ఎస్వై అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ అరెస్ట్
- టేకు విత్తనాలు చల్లుతున్నపద్మశ్రీ అవార్డు గ్రహీత...!
- మహారాష్ట్రలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు
- నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల పట్టివేత
- సినిమా టికెట్ ధరల పరిస్థితి ఏంటి..తగ్గిస్తారా, కొనసాగిస్తారా..?
- కేంద్ర ప్రతిపాదనపై రైతుల విముఖత