గురువారం 02 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 02:41:57

డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగు

డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగు

మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి

షాబాద్‌: డిమాండ్‌కు తగ్గట్టు పంటలు వేయాలని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి రైతులకు సూచించారు. శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రైతు అవగాహన సదస్సులో జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి పాల్గొన్నారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన రైతుబజార్‌, సీసీరోడ్డును ప్రారంభించారు. జాలగూడలోని గంగోత్రి గోశాలలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతతో ప్రస్తుతం తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయికి చేరుకున్నదన్నారు.  


logo