శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 01:37:13

రైతుబంధుకు రూ.333.29 కోట్లు

రైతుబంధుకు రూ.333.29 కోట్లు
  • నిధులు విడుదలచేస్తూ సర్కారు ఉత్తర్వులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకానికి తాజాగా మరో రూ.333.29 కోట్ల నిధులు విడుదలచేసింది. దఫాలుగా రైతుబంధు పథకాన్ని అమలుచేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే రూ.5,100 కోట్లు విడుదల చేసింది. తాజాగా 2019-20 యాసంగి సీజన్‌లో రూ.333.29 కోట్లు విడుదలచేస్తూ వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి డాక్టర్‌ బీ జనార్దన్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.


logo