శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 22, 2020 , 17:21:52

ఉన్న ఊళ్లోనే ఐటీ కంపెనీ.. సక్సెస్‌ సాధించిన క్లాస్‌మేట్స్‌

ఉన్న ఊళ్లోనే ఐటీ కంపెనీ.. సక్సెస్‌ సాధించిన క్లాస్‌మేట్స్‌

 బీటెక్‌ చేసిన ప్రతి ఒక్కరూ నగరాల బాట పట్టడమేనా? ఐటీ కంపెనీల చుట్టూ ప్రదక్షిణలు చేయడమేనా? ఊళ్లోనే తామే ఓ ఐటీ కంపెనీ పెట్టొచ్చు కదా? సరిగ్గా అలాగే ఆలోచించారు వాళ్లు. పైసా పెట్టుబడి లేకుండా చిన్న స్టార్టప్‌ ప్రారంభించారు. తాము ఉపాధి పొందుతున్నారు. తమలాంటి  ఎందరికో ఉపాధినిస్తున్నారు. జీరో బడ్జెట్‌తో కంపెనీని ప్రారంభించారు. ప్రస్తుతం దాదాపు పదిహేను మందికి ఉపాధినిస్తున్నారు. మంచిర్యాల ఐటీ కంపెనీ గురించి మీరూ తెలుసుకోండి.. వీడియో..logo