మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 09, 2020 , 02:41:54

కోడి @ రూ.70

   కోడి @ రూ.70

సిద్దిపేట కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ:చికెన్‌ తింటే కరోనా వైరస్‌ వ్యాపిస్తుందన్న వదంతుల నేపథ్యంలో ఒక్కసారిగా కొనుగోళ్లు పడిపోయాయి. గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్న పౌల్ట్రీ రైతులు ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు కోళ్ల విక్రయాలు పెరిగేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఓ పౌల్ట్రీ రైతు ఒక్కో కోడిని రూ.70కే విక్రయించడంతో స్థానికులు పోటీపడి కొనుగోలు చేశారు. 
logo
>>>>>>