శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 03:35:59

ఏపీ నుంచి బెంగళూరుకు బస్సులు బంద్‌

ఏపీ నుంచి బెంగళూరుకు బస్సులు బంద్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీ నుంచి బెంగళూరు వెళ్లే బస్సులను ఏపీఎస్‌ ఆర్టీసీ సోమవా రం సాయంత్రం నుంచి నిలిపివేసింది. కర్ణాటక ప్ర భుత్వం బెంగళూరులో మంగళవారం నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఏపీ ఈ నిర్ణయం తీసుకున్నది. 


logo