శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 21, 2020 , 00:34:17

లింకు.. కలిసె

లింకు.. కలిసె

అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్‌ మహానగరంలో రహదారులన్నీ అనుసంధానం అవుతున్నాయి. ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ ఒత్తిడిని తగ్గించేందుకు లింకురోడ్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. మొదటిదశలో 37 రోడ్లను లింకు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే పలు రహదారులు అనుసంధానం కాగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే నగరంలో ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌పడినట్టే.