ఆదివారం 17 జనవరి 2021
Telangana - Dec 05, 2020 , 22:03:37

వణికిస్తున్న చలి..

వణికిస్తున్న చలి..

హైదరాబాద్‌: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో జనం రాత్రిపూట ఇంటినుంచి బయటకు రావడంలేదు. కాగా, ఎన్టీఆర్‌ స్టేడియంలో కొందరు చిన్నారులు శనివారం చలిమంటకాగుతూ కనిపించారు. మరిన్ని అప్‌డేట్స్‌ కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి. 

మరిన్ని అప్‌డేట్స్‌ కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి.