గురువారం 28 మే 2020
Telangana - May 11, 2020 , 11:51:16

వెల్లువెత్తుతున్న విరాళాలు

వెల్లువెత్తుతున్న విరాళాలు

నిర్మల్‌ : కరోనాను కట్డడి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలకు తోడు స్వచ్ఛంద సంస్థలు, దాతలు మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. వారికి తోచిన రీతిలో ఆర్థిక సాయం అందజేస్తూ ఆపత్కాలంలో అండగా ఉంటున్నారు. అందులో భాగంగా వైష్ణవి కన్ స్ట్రక్షన్స్‌ ఆధ్వర్యంలో  అల్లోల మురళీధర్ రెడ్డి రూ. 5 లక్షలు సీఎం సహాయనిధికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. అలాగే నిర్మల్ వైన్స్ అసోసియేషన్ వారు రూ. 4 లక్షల యాభైవేలు మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. 


logo