బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 02:29:42

మార్కెట్‌లోకి కొత్తగా రెస్పిరేటరీ మాస్క్‌

మార్కెట్‌లోకి కొత్తగా రెస్పిరేటరీ మాస్క్‌

  • రూపొందించిన ఐఐటీ హైదరాబాద్‌ బృందం

కంది: కరోనా వ్యాప్తి నుంచి రక్షించుకునేందుకు రెస్పిరేటరీ మాస్క్‌ను ఐఐటీ హైదరాబాద్‌ బృందం రూపొందించింది. ఈ మాస్క్‌ను మంగళవారం రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ వర్చువల్‌ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి మాట్లాడుతూ.. ఈ మాస్క్‌ కనీస ధర రూ.300 కాగా అందులో మార్చుకునే లేయర్లు ఒక్కో దానికి రూ.13 ఉంటుందన్నారు. 


logo