బుధవారం 20 జనవరి 2021
Telangana - Jan 07, 2021 , 01:39:12

గల్ఫ్‌ కార్మికుల సంక్షేమంపై మంత్రి కేటీఆర్‌కు వినతి

గల్ఫ్‌ కార్మికుల సంక్షేమంపై మంత్రి కేటీఆర్‌కు వినతి

హైదరాబాద్‌, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బుధవారం గల్ఫ్‌ కార్మికుల సంక్షేమంపై రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావును ప్రవాస భారతీయ హక్కులు, సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు కలిశారు. గల్ఫ్‌ కార్మికుల సమస్యలు, వారి సంక్షేమం వంటి అంశాలపై వినతిపత్రం సమర్పించారు. 


logo