గురువారం 25 ఫిబ్రవరి 2021
Telangana - Jan 26, 2021 , 10:00:23

న‌మ‌స్తే తెలంగాణ ఆఫీసులో గ‌ణ‌తంత్ర వేడుక‌లు

న‌మ‌స్తే తెలంగాణ ఆఫీసులో గ‌ణ‌తంత్ర వేడుక‌లు

హైద‌రాబాద్ : గ‌ణ‌తంత్ర దినోత్సవ వేడుక‌లు న‌మ‌స్తే తెలంగాణ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఘ‌నంగా జ‌రిగాయి. న‌మ‌స్తే తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌మ‌స్తే తెలంగాణ ఎడిట‌ర్ తిగుళ్ల కృష్ణ‌మూర్తి, తెలంగాణ టుడే ఎడిట‌ర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. 


VIDEOS

logo