శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 15:31:34

ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు తెలిపిన ట్రెసా ప్రతినిధులు

ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు తెలిపిన ట్రెసా ప్రతినిధులు

హైదరాబాద్ : ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా కల్వకుంట్ల  కవిను తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా)  ప్రతినిధి బృందం ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు  తెలిపారు. కార్యక్రమంలో ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ తో పాటు ఉపాధ్యక్షులు రామకృష్ణ, కార్యదర్శి మాధవి రెడ్డి, ఆర్గనైసింగ్ సెక్రటరీ దేశ్యా నాయక్, కార్యవర్గ సభ్యులు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.