బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 01:29:53

ఇంజినీరింగ్‌తోపాటే అగ్రి కోర్సుల భర్తీ

ఇంజినీరింగ్‌తోపాటే అగ్రి కోర్సుల భర్తీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని బీటెక్‌ (అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌), బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ) కోర్సుల్లో సీట్లను కూడా ఇతర ఇంజినీరింగ్‌ కోర్సులతోపాటే తెలంగాణ ఉన్నత విద్యామండలి భర్తీచేస్తుందని ఆ వర్సిటీ తెలిపింది. కోర్సు కోడ్‌, కళాశాలల వివరాలకు www.pjtsau.edu.in వెబ్‌సైట్‌ను చూడాలని సూచించింది. ఇప్పటికే ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి షెడ్యూల్‌ను జారీచేసింది.


logo