శుక్రవారం 05 మార్చి 2021
Telangana - Feb 23, 2021 , 18:20:49

మినీ మేడారం జాతరకు నిధులు విడుదల

మినీ మేడారం జాతరకు నిధులు విడుదల

ములుగు : జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించే మినీ మేడారం జాతరకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. జాతరకు హాజరయ్యే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కోటి 52 లక్షల రూపాయలను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య  విలేకరుల సమావేశంలో వెల్లడించారు.ఈ నిధులను వివిధ శాఖలకు కేటాయించి జాతరకు హాజరయ్యే భక్తులకు మెరుగైన వసతులు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి..

మిరియాలతో బరువు ఎలా తగ్గవచ్చంటే..? 

ఏడుగురు మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్టు 

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

కన్నెపల్లి ( లక్ష్మి ) పంపుహౌస్‌లో శవం లభ్యం

టూల్ కిట్ కేసులో దిశ ర‌వికి బెయిల్‌ 

VIDEOS

logo