ప్రియాంక చోప్రా ఇపుడు గ్లోబర్ స్టార్ గా తన హవా ఏంటో చూపించే ప్రయత్నాల్లోఉన్న సంగతి తెలిసిందే. నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న తర్వాత హాలీవుడ్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి మిస్ వరల్డ్ సక్సెస్ నుంచి బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్ కు తన ఇమేజ్ ను పెంచుకుని భారతీయులు గర్వంగా ఫీలయ్యేలా చేసింది. హాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చేముందు ప్రియాంక బాలీవుడ్ లో 50 కి పైగా సినిమాలు చేసింది. తన ప్రొఫెషనల్ లైఫ్ జర్నీ లో ఎలాంటి పరాజయాలను ఎదుర్కొన్నదో చెప్పింది ప్రియాంక.
నేను చాలా పోరాటాల్లో ఓడిపోయాను. నేను ఎవరూ చూడని చాలా, చాలా ఫెయిల్యూర్స్ చేశాను. పరాజయాల తర్వాత మీరు చేసే పని మిమ్మల్ని నిర్వచిస్తుంది. నాకు జీవితం ఒక నిచ్చెన లాంటిది..ఎప్పుడూ గమ్యం కాదు అంటూ చెప్పుకొచ్చింది.
మెహరీన్ కౌర్ వెడ్డింగ్ వాయిదా..!
ఉప్పెన బ్యూటీ ఖాతాలో మరో మెగా ఆఫర్..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
Recommended Content by ntnews.com