శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 01, 2020 , 08:17:14

రాష్ట్రంలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్‌లు ఇవే

రాష్ట్రంలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్‌లు ఇవే

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ బాధితుల తీవ్రతను అనుసరించి రాష్ట్రంలోని రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల జిల్లాను కేంద్రం ప్రకటించింది. 

రెడ్‌ జోన్‌ జిల్లాలు

మేడ్చల్‌, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, హైదరాబాద్‌, సూర్యపేట, రంగారెడ్డి.

ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు

నిజామాబాద్‌, గద్వాల, నిర్మల్‌, నల్లగొండ, ఆదిలాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, మెదక్‌, జనగామ, నారాయణపేట, మంచిర్యాల, 

గ్రీన్‌జోన్‌ జిల్లాలు

 పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌ రూరల్‌, వనపర్తి, యాదాద్రి జిల్లాలను గ్రీన్‌జోన్‌లుగా ప్రకటించారు. 


logo