e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే వైశ్యులకు గుర్తింపు

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే వైశ్యులకు గుర్తింపు

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే వైశ్యులకు గుర్తింపు

నిజామాబాద్‌ : రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాను తెలంగాణ విశ్వ విద్యాలయం వీసీగా ఎంపికైన డి.రవీందర్ గుప్తా మర్యాద పూర్వకంగా కలిశారు. రవీందర్ గుప్తాను శ్రీనివాస్ గుప్తా సన్మానించారు. ఈ సందర్భంగా ఉప్పల మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆర్యవైశ్యులకు గుర్తింపు లభించిందన్నారు. ఆర్యవైశ్యులు అంటే సీఎం కేసీఆర్‌కు అమితమైన నమ్మకం, విశ్వాసం ఉందన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి..

కరోనాకు మనో ధైర్యమే మందు : ఎమ్మెల్యే చల్లా

ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వ భవనాలను వినియోగించండి

ఆన్‌లైన్ బ్యాంకింగ్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

కాశయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే వైశ్యులకు గుర్తింపు

ట్రెండింగ్‌

Advertisement