‘టీఆర్ఎస్ అభివృద్ధికి కష్టపడే వారికి గుర్తింపు’

హైదరాబాద్ : టీఆర్ఎస్ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసే వారికి తప్పక గుర్తింపు ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం లోని చిల్కానగర్ డివిజన్ నుంచి నామినేషన్లు వేసి పలువురు టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో సోమవారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. మంత్రి కేటీఆర్ వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడే వారికి, కష్ట పడిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. కేటీఆర్ హామీతో సంతోషం వ్యక్తం చేసిన వారు టీఆర్ఎస్ అభ్యర్థి గీతా ప్రవీణ్ ముదిరాజ్ విజయానికి కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌కు ధన్యవాదాలు తెలిపారు. రేపటి నుంచి డివిజన్లో ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- నాగశౌర్య 'పోలీసు వారి హెచ్చరిక' ఫస్ట్ లుక్
- కార్పొరేషన్ ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి
- సీరం ఇన్స్టిట్యూట్లో మళ్లీ మంటలు..
- అనుష్క కెరీర్ డల్ అయిపోయిందా..?
- ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ఏసీబీ వలలో కుందనపల్లి వీఆర్వో
- సిరాజ్‌ను సన్మానించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- రిలయన్స్ 22-26 మధ్య డిజిటల్ ఇండియా సేల్.. డిస్కౌంట్లు.. ఆఫర్లు
- ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్లు లేవు..కారణమేంటో ?
- మహేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!