శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 01:58:04

ఆ గుడిని పునర్నిర్మించండి: పాక్‌ సుప్రీం కోర్టు

ఆ గుడిని పునర్నిర్మించండి: పాక్‌ సుప్రీం కోర్టు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా రాష్ట్రం కరక్‌ జిల్లాలో గత వారం అల్లరి మూకలు ధ్వంసం చేసిన హిందూ దేవాలయాన్ని తిరిగి నిర్మించాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ దాడి ఘటనతో అంతర్జాతీయంగా పాక్‌కు అప్రతిష్ఠ తలెత్తిందని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల వివరాలను కోర్టు ముందు ఉంచాలని, ఆలయాల్లో ఆక్రమణలను తొలిగించాలని ఆదేశించింది. 


logo