గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 07, 2021 , 19:28:19

'విజ‌య' అభివృద్ధికి సాయం చేసేందుకు సిద్ధం

'విజ‌య' అభివృద్ధికి సాయం చేసేందుకు సిద్ధం

హైద‌రాబాద్ : విజ‌య డైరీని అభివృద్ధి చేసేందుకు ప్ర‌భుత్వం నుండి ఇంకా ఎలాంటి స‌హాయం కావాల‌న్నా అందించేందుకు సిద్ధ‌మ‌ని సీఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమెష్ కుమార్‌ను రాష్ట్ర డైరీ ఛైర్మన్ లోక భుమారెడ్డి, విజయ డైరీ ఎండీ శ్రీనివాస్ రావ్ గురువారం క‌లిసి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా డైరీ అభివృద్ధిని సీఎస్‌కు వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో సంక్రాంతి పండుగ త‌ర్వాత ఐఏఎస్‌లు, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో ఏర్పాటు చేయ‌బోయే స‌మావేశానికి విచ్చేయాల్సిందిగా ఇరువురిని సీఎస్ కోరారు. 

తాజావార్తలు


logo