గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 02:13:27

టీఎన్జీవో ప్రధాన కార్యదర్శిగా రాయకంటి ప్రతాప్‌

టీఎన్జీవో ప్రధాన కార్యదర్శిగా రాయకంటి ప్రతాప్‌

  • కార్యవర్గంలో ఏకగ్రీవ ఎన్నిక

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం (టీఎన్జీవో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాయకంటి ప్రతాప్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆ సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ తెలిపారు. సోమవారం టీఎన్జీవోభవన్‌లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయనను ఎన్నుకున్నట్టు పేర్కొన్నారు. 


logo