బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 02, 2020 , 19:50:33

430 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

430 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

రంగారెడ్డి : జిల్లాలోని మహేశ్వరం ఐడీఏ మంకాల్‌ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన 430 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు లారీ, రెండు కార్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఆదేశాలతో పోలీసులు గోదాములో తనిఖీలు చేపట్టారు.


logo