శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 14:24:26

లాక్‌డౌన్‌ అంటే ఏంటో పిల్లిని చూసి నేర్చుకోండి.. వీడియో

లాక్‌డౌన్‌ అంటే ఏంటో పిల్లిని చూసి నేర్చుకోండి.. వీడియో

బయటికి రాకండి.. ఇండ్లళ్లనే ఉండండి.. కరోనా మహమ్మారి అంటుకుంటే వదలదు.. దండం పెడతాం.. చేతులెత్తి నమస్కరిస్తాం.. అంటూ పీఎం, సీఎం, పోలీసులు, మీడియా, సామాజిక మాద్యమాలు మొత్తుకుంటున్నా కొంత మందికి ఎక్కట్లేదు. ఇంట్లోనే ఉండండ్రా నాయనా అంటే వినట్లేదు. మనుషులే కాదు ఓ ఎలక కూడా అదే పనిచేస్తున్నది. పిల్లి ఎంత వద్దన్నా వినట్లేదు. అయినా సరే పిల్లీ వినట్లేదు. ఆర్డర్‌ ఈజ్‌ ఆర్డర్‌ అంతే అంటున్నది. కరోనా కష్ట సమయంలో ఇంట్లో ఉన్నవారికి రిలీఫ్‌ కోసం ఫన్నీ వీడియో..logo