ఆదివారం 31 మే 2020
Telangana - May 16, 2020 , 20:03:51

పేదింటి ఫ్రిజ్‌లు 'రంజన్'‌లు

పేదింటి ఫ్రిజ్‌లు 'రంజన్'‌లు

మంచిర్యాల: పేదింటి ఫ్రిజ్‌లుగా భావించే రజంన్‌లకు వేసవి సీజన్‌లో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఫ్రిజ్‌ నీళ్లతో పోల్చితే ఈ 'రంజన్'‌లలో నీళ్లతోనే మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే రంజన్‌ నీళ్లలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. 'రంజన్'‌లలో నీటిని తాగడంవల్ల శరీరంలో జీవక్రియలు మెరుగుపడుతాయి. గొంతుకు సంబంధించిన రోగాలు దూరమవుతాయి. అంతేకాదు ఈ 'రంజన్'‌లలో నీళ్లను తాగడంవల్ల ఇంకా బోలెడు లాభాలున్నాయి. మరి ఆ లాభాల గురించి, 'రంజన్‌'ల ప్రత్యేకత గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ వీడియో చూడండి...logo