సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 17:09:40

ఆ ఇంట్లో అందరి పేర్లలోనూ ‘రాం’

ఆ ఇంట్లో అందరి పేర్లలోనూ ‘రాం’

హైదరాబాద్‌: వారిది సనాతన సాంప్రదాయంగల బ్రాహ్మణ కుటుంబం. వాళ్ల పూర్వీకులు శ్రీరామచంద్రుడి భక్తులు.. అందుకే ఇంట్లో ఏ పురుషుడి పేరు వెనుక చూసినా ‘రాం’ అని ఉంటుంది. వారి ఇల్లే ఓ రామాలయంలా కనిపిస్తుంది. మరి ఆ ఇల్లు ఎక్కడుంది? ఆ కుటుంబం వివరాలు ఏంటి? తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూసేయండి. మరిన్ని ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.