గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 02, 2020 , 07:27:13

కొన‌సా‌గు‌తున్న ఉప‌రి‌తల ద్రోణి..

కొన‌సా‌గు‌తున్న ఉప‌రి‌తల ద్రోణి..

హైద‌రా‌బాద్: తమి‌ళ‌నాడు తీరం నుంచి 0.9 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ద్రోణి కొన‌సా‌గు‌తు‌న్నది. ఈ ప్రభా‌వంతో రాష్ట్రంలోని పలు‌చోట్ల బుధ, గురు‌వా‌రాల్లో ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురు‌స్తా‌యని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం వెల్ల‌డించింది.


logo