బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 18:09:38

జంట నగరాల్లో పలు చోట్ల వర్షం

జంట నగరాల్లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్‌ : జంట నగరాల్లో బుధవారం పలు చోట్ల వర్షం కురిసింది. నాచారం, అంబర్‌పేట, కాచీగూడ, నల్లకుంట, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, సూరారం, దూలపల్లి, నాచారం, పటాన్‌చెరు, బహదూర్‌పల్లి, సికింద్రాబాద్‌, చిలకలగూడ, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లితో పాటు పలు చోట్ల వర్షం కురింసింది.

దింతో రోడ్డుపై వర్షం నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాగల గంటల్లో పలు చోట్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


logo