e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News weather report : రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు

weather report : రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు

weather report : రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు


హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. ఎల్లుండి కొన్నిజిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. నైరుతి, పశ్చిమ దిశల నుంచి రాష్ట్రంలోకి దిగువ స్థాయిలో గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
weather report : రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు
weather report : రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు
weather report : రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు

ట్రెండింగ్‌

Advertisement