శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 01:44:52

రైల్వేపాస్‌లు రద్దు

రైల్వేపాస్‌లు రద్దు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు పాస్‌లను రద్దుచేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. విద్యార్థులు, నాలుగు క్యాటగిరీల దివ్యాంగులు, 11 క్యాటగిరీల రోగులు మినహా మిగతా అన్ని క్యాటగిరీల పాస్‌లను రద్దుచేసినట్టు చెప్పా రు. ఇది శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 155, దక్షి ణ మధ్య రైల్వేలో 42 రైళ్లను ఈ నెల 31 వరకు రద్దుచేశామన్నారు. 

అన్ని అంతర్జాతీయ విమానాలపై నిషేధం

ఈ నెల 22 నుంచి 29 వరకు అన్ని అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలను దేశంలోకి అనుమతించబోమని భారత్‌ గురువారం ప్రకటించింది. 


logo