మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 20:59:58

హైదరాబాద్‌కు అతిదగ్గరలో మైమరిపించే జలపాతాలు..ఎక్కడంటే?

హైదరాబాద్‌కు అతిదగ్గరలో మైమరిపించే జలపాతాలు..ఎక్కడంటే?

హైదరాబాద్‌: రాజులు గతించారు.. రాచరికాలు అంతరించాయి.. కానీ అప్పటి చారిత్రక కట్టడాలు మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. తెలంగాణ ప్రాంతం అంతటికీ రాజధానిగా విలసిల్లింది రాచకొండ ప్రాంతం. రేచర్ల పద్మనాయకులు ఏలిన కొండే ఈ" రాచకొండ". ఈ ప్రాంతంలో ప్రాచీన కట్టడాలు..జలపాతాలు.. ప్రకృతి రమణీయత మిమ్మల్ని కట్టిపడేస్తాయి. మరి ఈ రాచకొండ ఎక్కుడుంది..? ఇక్కడికి ఎలా వెళ్లాలి..?దీని చరిత్ర ఏమిటి?ఇక్కడ జలపాతాల సుందర దృశ్యాల కోసం ఈ కింది వీడియోను చూసేయండి. మరిన్ని ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo