శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 23, 2020 , 12:36:42

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనుల్ని పరిశీలించిన రాచకొండ సీపీ

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనుల్ని పరిశీలించిన రాచకొండ సీపీ

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని భువనగిరి పట్టణం పాత పోలీస్ స్టేషన్ లో నూతనంగా నిర్మిస్తున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనుల్ని పరిశీలించి రాచకొండ సీపీ మహేష్ భగవత్, డీసీపీ నారాయణ రెడ్డి  కలిసి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును కాంట్రాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. అనంతరం ఆరో విడుత హరితహారంలో భాగంగా సీపీ  మొక్కలు నాటారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో మొక్కలు విరివిగా నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని సీపీ మహేష్ భగవత్ సూచించారు


logo