సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 10:16:07

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద‌కు క‌రోనా

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద‌కు క‌రోనా

హైద‌రాబాద్‌: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద క‌రోనా బారిన‌ప‌డ్డారు. క‌రోనా ల‌క్ష‌ణాలు క‌న్పించ‌డంతో ఆయ‌న‌కు ప‌రీక్ష‌లు చేయ‌గా, పాజిటివ్ అనితేలింది. ఎమ్మెల్యేతోపాటు ఆయ‌న భార్య‌, కుమారుడు, ప‌నిమ‌నిషికి కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని మేడ్చ‌ల్ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆనంద్ తెలిపారు. ‌ వారంద‌రినీ 14 రోజుల‌పాటు హోం ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని సూచించామ‌ని వెల్ల‌డించారు. 


logo