బుధవారం 03 జూన్ 2020
Telangana - May 02, 2020 , 15:46:57

నిలువెత్తుకు పైగా ఉన్న కొండచిలువ హతం

నిలువెత్తుకు పైగా ఉన్న కొండచిలువ హతం

మహబూబాబాద్‌ : నిలువెత్తుకు పైగా ఉన్న కొండచిలువను ప్రాణభయంతో హతమార్చారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చిన్న గూడూరు మండలం గుండం రాజుపల్లి గ్రామంలో కూలీలు నేడు తుర్కల గుట్ట సమీపంలో ఉపాధిహామీ పనులకు వెళ్లారు. పనులు చేస్తున్న క్రమంలో వారికి ఓ భారీ కొండచిలువ కనిపించింది. దీంతో కూలీలు భయాందోళనకు గురైయ్యారు. ప్రాణభయంతో దాన్ని చంపేశారు. 


logo