Telangana
- Jan 22, 2021 , 13:23:27
VIDEOS
15 రోజుల్లో పీవీ విజ్ఞాన వేదిక పనులు ప్రారంభం

హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెలంగాణ బిడ్డకావడం మనకెంతో గర్వకారణమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పీవీ చరిత్ర భావితరాలకు అందించాలనేది సీఎం కేసీఆర్ సంకల్పమని చెప్పారు. పీవీ స్మృతులు, జ్ఞాపకాలతో ప్రత్యేక మ్యూజియం, థీమ్ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. దేశానికి పీవీ ఎంతో సేవ చేశారని, ఎన్నో సంస్కరణలు తెచ్చారని వెల్లడించారు. రూ.7 కోట్లతో వంగరలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. మరో 15 రోజుల్లో పీవీ విజ్ఞాన వేదికకు భూమిపూజ చేస్తామని వెల్లడించారు. పీవీ స్వగ్రామంలో టూరిజం శాఖ ద్వారా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు అన్నారు. వంగరలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన జీఓ కాపీని కేకేకు మంత్రి అందించారు.
తాజావార్తలు
- ఆన్లైన్లోనే నామినేషన్లు వేయొచ్చు!
- భాగ్యశ్రీ అందానికి ఫిదా అవ్వాల్సిందే..వీడియో
- పంజాబ్‌లో కనిపించిన యూఎఫ్‌వో.. వీడియో వైరల్
- గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఇద్దరు యువకులు మృతి
- ఫైజర్ వ్యాక్సిన్ సింగిల్ డోస్‌తో వైరస్ సంక్రమణకు చెక్!
- ఐదు రాష్ట్రాల ఎన్నికలు: గంటసేపు పొలింగ్ పొడిగింపు
- సీఆర్పీఎఫ్ జవాన్లకు సైనిక హెలికాప్టర్ సదుపాయం
- ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలి..
- 4 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల
- తుపాన్‌ను ఢీకొట్టిన బస్సు..9 మంది మహిళలకు గాయాలు
MOST READ
TRENDING