గురువారం 04 జూన్ 2020
Telangana - Nov 02, 2019 ,

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన పీవీ సింధు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన పీవీ సింధు

హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను బ్యాడ్మింటన్ క్రీడాకాణీ పీవీ సింధు స్వీకరించారు. పుల్లెల గోపిచంద్ నేషనల్ అకాడమీలో మూడు మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించాలని విరాట్ కోహ్లి, సానియా మిర్జా, నటుడు అక్షయ్‌కుమార్‌లను నామినేట్ చేసినట్లు ట్విట్ చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు సింధు అభినందనలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. logo