బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 01:51:45

పూర్వికులది సిద్దిపేట ఇలాకా

పూర్వికులది సిద్దిపేట ఇలాకా

పీవీ పుట్టింది కరీంనగర్‌ జిల్లానే అయినా ఆయనకు వరంగల్‌తోనే అనుబంధం ఎక్కువ. విద్యాభ్యాసం సాగిందంతా అక్కడే. పీవీ పూర్వికులది మాత్రం సిద్దిపేటకు సమీపంలోని పాములపర్తి గ్రామం. దాంతోనే వారి పూర్వికుల ఇంటిపేరు పాములపర్తిగా మారింది. కొన్ని తరాల క్రితం వీళ్ల కుటుంబం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ తాలుకా వంగరకు వెళ్లి స్థిరపడింది. 

-వెల్జాల చంద్రశేఖర్‌, సీనియర్‌ పాత్రికేయుడుlogo