శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 21:24:36

కొట్టు కొట్టు కొబ్బరికాయ‌

కొట్టు కొట్టు కొబ్బరికాయ‌

 కొబ్బ‌రికాయ‌లు  ఎందుకు కొడుత‌రు? ఏద‌న్న పూజ‌నో, వ్ర‌త‌మో చేసుకుంటే దేవుడికి కొబ్బ‌రికాయ‌లు స‌మ‌ర్పిస్తుంట‌రు. అది కూడా ఏ రాయిమీద‌నో,  కానీ ఈ ఊర్లోమాత్రం పూజారి చేతుల‌ల్లా, త‌ల‌ల మీద కొబ్బ‌రికాయ‌లు పెట్టి ప‌గుల‌గొట్టిండు.   

ఎక్క‌డో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.logo