హైదరాబాద్: రాష్ట్రంలోని ఆరు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలు/ పాఠశాలల్లో 2021–22 విద్యాసంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సంగీతం, నృత్యంపై ఆసక్తి ఉన్న పదేండ్లు నిండిన పిల్లలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులుగా వీణ, హిందూస్థాని, కర్ణాటిక్ గాత్రం, కర్ణాటిక్ వయోలిన్, పేరిణి నృత్యం, భరతనాట్యం, కూచిపూడి, కథక్, సితార్, మృదంగం, నాదస్వరం, డోలు, తబలా, ప్లూట్లలో అడ్మిషన్లు కోరుతున్నారు. ప్రవేశాల కోసం ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను అభ్యర్థులు సంప్రదించవచ్చు.
రాష్ట్రంలోని సంగీతం, నృత్య కళాశాలలు..