బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 05, 2020 , 20:36:30

ఢిల్లీలో రైతు ఉద్యమానికి ప్రజా మద్దతు

ఢిల్లీలో రైతు ఉద్యమానికి ప్రజా మద్దతు

హైదరాబాద్‌:  కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి ‘రైతు స్వరాజ్య వేదిక’ మద్దతు తెలిపింది. వారికి సంఘీభావంగా హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌వద్ద కొవ్వొత్తుల ర్యాలీ తీసింది. ఇందులో తెలంగాణ ప్రజా అసెంబ్లీ, ఇతర ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. రైతుకోసం గొంతెత్తి పాడాయి. మరిన్ని అప్‌డేట్స్‌ కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo