గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 18:00:16

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

మేడ్చల్ : అసెంబ్లీ వద్ద ఆత్మహత్య చేసుకున్న దమ్మాయిగూడ మున్సిపాలిటీ కి చెందిన తెలంగాణ నాగులు కుటుంబానికి సొంతంగా 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అందజేశారు. కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, రాష్ట్ర ఆర్యవైశ్య అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, సెక్రెటరీ పబ్బా చంద్ర శేఖర్ గుప్తా, మున్సిపల్ చైర్మన్ ప్రణీత, కౌన్సిలర్లు, కోఅప్షన్ సభ్యులు, తిరుపతి రేడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


logo