గురువారం 09 జూలై 2020
Telangana - Apr 02, 2020 , 06:35:48

ఆస్తి పన్ను గడువు పొడిగింపు

ఆస్తి పన్ను గడువు పొడిగింపు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :గడిచిన 2019-20 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను బకాయిల గడువును అంటే జూన్‌ 30 వరకు పొడిగిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు నెలలు ఎటువంటి పెనాల్టీ లేకుండా పన్ను చెల్లించవచ్చని అందులో పేర్కొన్నారు.


logo